సంపాదకీయం సోయి | 08 జూన్ 2007
బహుపరాక్
- డా|| నందిని సిధారెడ్డి
రెండు నదుల మధ్య నివసిస్తున్న ప్రజలకు రెండుపూటల తిండి దొరుకుతలేదు. కనీసం తాగెతందుకు నీళ్లు కరువవుడు నిజంగా విషాదం. నీటి వనరు కోసం నిత్య సంఘర్షణ నేటి కఠోర వాస్తవం. భూమినీ నీటినీ ఎడబాపుతున్న వలసాంధ్రుల పెడబుద్ధులు లెక్కించతరం గాదు. పూటకో వ్యూహం రోజుకో పథకంతో వెనుకబడిన జనాన్ని వేపుక తింటున్న రాకాసిపీడ నిలువరించ తరం గాదు. కొత్తగా గోదావరి నీళ్లు కృష్ణా నదిల కలిపి ఆంధ్రాకు తరలించేటందుకు ప్రణాళికలు రచించిండ్రు. మొత్తం చదవండి »
వ్యాసాలు సోయి | 07 జూన్ 2007
ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 1
- బి.ఎన్.స్వామి
కథలు, కవితలు అనేకం వస్తున్నాయి. సాహిత్యం సంపద్వంతం అవుతున్నది. అనేక దృక్ఫధాలతో వెలువడుతున్న సాహిత్యం అనేక రకాలుగా పదిలపరచబడుచున్నది. ఒకచోట నిక్షిప్తం కానిది అనేకం ఉంది. అదంతా పాఠకులకు చేరాలి. అనేకులు కథలు రాస్తున్నారు. ఎవరెవరు ఏమి రాస్తున్నారు? ఎంతమంది రాస్తున్నారు? అనే లెక్క తేలియాలి. లెక్క తెలుసుకునే క్రమంలోనే చరిత్ర నిర్మాణం జరుగుతది. సమాజం అనేక అస్థిత్వాల మధ్య ముక్కలు ముక్కలుగా కొనసాగుతుంది. మొత్తం చదవండి »
వ్యాసాలు సోయి | 07 జూన్ 2007
ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 2
- బి.ఎన్.స్వామి
58. చైతన్య ప్రకాశ్
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రకాశ్ రేణ కథా సంపుటిని వెలువరించారు. ఇతని కథలకు క్లుప్తత ప్రాణాధారంగా ఉంది. నిమ్నకుల సమస్యల్ని కథలుగా చిత్రించారు. బతుకు రేవు, చంద్రకళ, అమీన, రేణ లాంటి కథలు వీరి కథా కౌశలానికి నిదర్శనాలు. లోతైన అవగాహన, సామాజిక సమస్యల పట్లగల పరిశీలన, వీరి కథల్లో తొంగి చూస్తాయి. మొత్తం చదవండి »
వ్యాసాలు సోయి | 07 జూన్ 2007
ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 3
- బి.ఎన్.స్వామి
118. రామ శంకర్
కరీంనగర్ జిల్లాకు చెందిన వీరి అంతర్మథనం అనే కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు అనేక కథలు రాశారు.
119. రామ భోజ
కరీంనగర్‌కు చెందిన బి. రాములుగారు రామ భోజ అనే పేరుతో రచనలు చేశారు. ఎక్కడవేసిన గొంగళి…., చీడపురుగులు, సంస్కారి అనే కథలు వీరి సామాజిక స్పృహకు నిదర్శనలు. మొత్తం చదవండి »
కవితలు సోయి | 07 జూన్ 2007
మాయం
- బోదిరెడ్డి మధుసూధన్ రెడ్డి
హైటెక్ రాజ్యంలో
అన్ని పనులు అల్కగానే జరుగుతాయి
ఇప్పుడు మనుషుల ‘మాయం’ కూడ
హైటెక్ మాయనే
పెన్నుతో, పేపర్‌తో డాక్టర్‌తో,
పనిలేకుండానే పనైపోతుంది. మొత్తం చదవండి »
కవితలు సోయి | 07 జూన్ 2007
తెలంగాణ
-మంగ్లారపు దివాకర్
ఆంగ్లేయుల పాలనలో లేకున్నా
ఆజాదీ కోసం ఓ యేడాది పాటు
అధికంగా పోరు సాగించి స్వేచ్ఛసాధించిన
తెలంగాణా, త్యాగాలకు అడ్డ-తెలంగాణ గడ్డ మొత్తం చదవండి »
వ్యాసాలు సోయి | 07 జూన్ 2007
కాపు రాజయ్య - చిత్రకళ
- డా|| కొండపల్లి శేషగిరిరావు
రాజయ్య నా చిరకాల మిత్రుడు-మేముభయులం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & క్రాఫ్ట్‌స్ లో ఇంచుమించు రెండేళ్ల తేడాతో డిప్లోమా తీసుకొన్నాం! నేనతని గుణ గణాలను కొంతైనా గుర్తెరుగుతాను! అతనికి బాల్యం నుండి సహజమైన పట్టుదల, దీక్ష, కృషి చేయటం అలవాటు! విద్యార్థి దశ పూర్తయింతర్వాత సిద్దిపేటలో ఉదరవోషణకై స్థిరపడి పల్లెపట్టుల వాతావరణం బాగా జీర్ణించుకొన్నాడు! అది అతని మనోఫలకంపై ముద్ర వేసింది! మొత్తం చదవండి »
కవితలు సోయి | 07 జూన్ 2007
ఆల్లు కష్టపడ్తర్సార్… మనోళ్ళు సోమరిపోతులు
- ఏనుగు నరసింహారెడ్డి
ఆల్లు
కోనసీమ కొబ్బరాకులమ్మి
ప్రజ్ఞాపురంలో పత్తితోట కొంటరు
మూడోపంటకు నీరిడ్సుకొని
సెక్రెటేరియెట్ల నౌకర్లల్లుంటరు మొత్తం చదవండి »
కవితలు సోయి | 07 జూన్ 2007
మోదుగపూలు
- నాంపల్లి సుజాత
పొట్టకూటికి తప్పని కొత్తఫీట్లు
పండు గుండెల్లో కత్తిదించందే
గొంతు జారదు
సౌదీ మస్కట్ దుబై
ఏ పేరైనా పొరుగోడికి ఊడిగవే, మొత్తం చదవండి »
కవితలు సోయి | 07 జూన్ 2007
వలస దోపిడి
- ఆర్. చందా
పొట్టి శ్రీరాములు పేరు జెప్పినరు
విశాలాంధ్ర నేర్పాటు జేసినరు
ఇత్తుదెచ్చినరు పొత్తు గూడినరు
మిగులు నిధులను మింగివేసినరు మొత్తం చదవండి »



