పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

పాటలు సోయి | 07 జూన్ 2007 04:01 pm

కన్నతల్లి తెలంగాణ

- మందుల సైదులు

కన్నతల్లి తెలంగాణ కమ్మని ప్రాణం
ననుగన్న నా తల్లి అమృతభాండం
కృష్ణా గోదావరి గలగల సంగీతము
అలరించి మరిపించే అమృతగీతం
సిరులెన్నో కురిపించే ఈ నేల తల్లి
ముక్కోటి రతనాల నా తెలంగాణ ||కన్నతల్లి||

కాకతీయ రాజుల ఆ కమ్మని పాలనలో
రతనాల రాశులతో రాజిల్లె నా తల్లి
రెడ్డి వెలమ యాదవ నవాబుల కాలంలో
పచ్చాని పైరులతో విరబూసిన మాగాణి
తరతరాల చరితను చాటే
కమనీయ కట్టడాల తోరణి నా తల్లి ||కన్నతల్లి||

సమ్మక్క సారక్క రాణి రుద్రమల రణస్థలి క్షేత్రం
కొమరం భీం ఘర్జించిన గోండు ప్రదేశము
తెలంగాణ ఉద్యమాన తెగువతో పోరాడి
అమరులైన వీరుల గన్న సమరభేరి ఈ నేల
ఎన్నెన్నో పోరాట చరితల నిలయము
ననుగన్న తెలంగాణ ఉద్యమ వేదము ||కన్నతల్లి||

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో