పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

కవితలు సోయి | 07 జూన్ 2007 06:46 pm

తెలంగాణ

-మంగ్లారపు దివాకర్‌

ఆంగ్లేయుల పాలనలో లేకున్నా
ఆజాదీ కోసం ఓ యేడాది పాటు
అధికంగా పోరు సాగించి స్వేచ్ఛసాధించిన
తెలంగాణా, త్యాగాలకు అడ్డ-తెలంగాణ గడ్డ
కుల, మత, భాషా బేధాలెరుగని తెలంగాణ ధరణి
అమృత భరిణి:
ఇక్కడ వినాయక చవితి వేడుకలలో
ముస్లిములు పాల్గొంటారు
పీర్ల పండుగలను హిందువులు పాల్గొంటారు
ఆంగ్లసంవత్సరాది అందరికీ పర్వదినము
మతసహనాన్ని చాటిచెప్పే
మధుర స్మృతుల చిరునామా తెలంగాణా
ఇక్కడి జనపదాల్లో పలికే మాటల్లో
ముచ్చటగా మూడు భాషలైనా కలిసిపోతున్నాయి
కలిసిపోవడం, కలుపుకొనిపోవడం
తెలంగాణ నైజం
మెచ్చుకుంటే ఉన్నది ఊడ్చియిచ్చే ఉదారత్వం
నొచ్చుకుంటే తప్పు చేసామేమోనని తల్లడిల్లే తత్వం
కుట్రలు కుతంత్రాలు తెలియని స్వచ్ఛతకు నిదర్శనం
తెలంగాణ హృదయం

2 అభిప్రాయాలు

  1. on 13 ఫిబ్రవరి 2008 at 2:29 am 1.palakurthy

    చాలా బాగ చెప్పారు మీరు, తెలంగాన ప్రజలు అమాయకులు.

  2. on 26 డిసంబర్ 2009 at 2:14 am 2.kapilporandla

    వారెవ్వ

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో