పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

స్పందన సోయి | 01 సెప్టెంబర్ 2007 03:06 pm

స్పందన : జూలై - సెప్టెంబర్‌, 2007

బి.వి.ఎన్‌. స్వామి గారు ఎంతో కష్టపడి ఎన్నో రచనల/పుస్తకాల పేర్లు, రచయితల విశిష్టతలు మరియు విశిష్ట రచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మరియు అభినందనలు.

ఇటీవలి తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత తెలంగాణకు ఆంధ్రోల్లు (పెత్తనాలు చేసిన) చేసిన అన్యాయాల పైన ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎంతో సాహిత్యం వచ్చింది. వాటిని సేకరించి ప్రత్యేక శీర్షిక కింద ఇస్తే ఇప్పటి తరానికి / యువతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏమీ తెలుసుకోకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళ కంటే తెలుసుకొని ఉద్యమంలో భాదస్వాములైన వారి వల్ల తెలంగాణకు / తె.ఉద్యమానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఆ పుస్తకాలు వాటి ధర, రచయితల పేర్లు, అవి దొరికే స్థలం వీలైతే వాటిపైన సమీక్షలు (యేమైన ఇప్పటికే వచ్చి ఉంటే) ఇస్తే బాగుంటుంది.
 - ఆర్‌. చందా

* * *

బి.వి.ఎన్‌. స్వామి గారి ఉత్తర తెలంగాణ కథకుల పరిచయంలో తెలిపిన వేంకటరాజన్న అవధానిగారు నాకు తాత (మాతామహులు). కాళోజీ “నాగొడవ”కు ముందుమాటనూ, సురవరం వారి “హిందువుల పండుగలు”కు పీఠికనూ రాశారు. కాళోజీ గారిని ఆత్మీయంగా “ఏక-లంగుడా” అని పిలుచుకునే వారు. (Funny transalatiion for a person with SINGLE-LUNG)

రాజన్న బహుభాషావేత్త. సంస్కృత, మరాఠీ, ఉర్దూ, పార్శీ, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషలలో అలవోకగా ప్రసంగించగించగలేగేవారు. “అగ్ని-శబ్ద- మహత్మ్యం” అనే సంస్కృతిక శతకాన్ని రచించారు.

స్వాతంత్య్రసమరయోధులు. తామ్రపత్ర గ్రహీ త. పోరాటంలో జైలుశిక్ష అనుభవించారు. జైల్లో రచనలు చేశారు. He was known as a great ORATOR!!

ఆమన ప్రసంగాలు ప్రజల్ని ఉత్తేజపరిచేవిగా, ప్రభావ పరచేవిగా ఉండేవని విన్న వారు (ఇప్పటికీ బ్రతిక ఉన్న వాళ్ళు చెప్తుంటారు. పి.వి.కి గురు సమానులు.
 ఐతే - స్వాతంత్య్రం తరువాత కాంగ్రేసు పార్టీని గానీ, మరే రాజకీయ పార్టీనిగానీ దరిరానీయలేదు.
 ఆయన బిడ్డల్లో ఇద్దరూ, కొడుకుల్లో మూగ్గురూ రచయిత(త్రు)లుగానూ, వ్యాసకర్తలుగానూ పేరు పొందినవారే!!
 విత్తు,చెట్టు వేరువేరుగా వున్నట్టే ఆయన మనమలు, మనుమరాండ్లు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నా, ఆయా భాషల్లో వీలైనంత సాహితీ సేవ చేస్తూనే ఉన్నారు.
 ఆయన ఇతరరచనల గురించీ (ఆత్మకథతో సహా..ఎన్నో అముద్రితాలు), ఆయనతో నాకుగల అనుభవాల గురించీ మరోసారి తెలియజేస్తాను.
 ఒక గొప్పవ్యక్తిని గురించి ఇట్లా తలుచుకునేట్లుజేసిన “సోయి”కి ధన్యవాదలు.
 మన ప్రతిమాటలో, ప్రతి చేతలో తెలంగాణ(త)త్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు చాలా అవసరం!
 ఈ సందర్భంగా రాజు ‘నా తెలంగాణ గురతుగదన్న..’ వ్యాసంలో
 “సింతవల్కవండ్లు తినని తెలంగాణోడసలె లేడన్నో..”
 “అయ్యి దోర్కే గుట్టలల్ల- గుడ్డేలుగులు తక్కువా పెద్దన్నా…”
 ఇక రాష్ట్ర పక్షి విషయంలో బహుషా.. మనకు ఇంకొక ఆప్షను కూడా ఉన్నదనుకుంటా..
 దసరా నాడు “పాలపిట్ట” చూడాలని, దాంతో మంచి జరుగుతదని తెలంగాణ ప్రాంతంలో ప్రజల నమ్మకం మరి. ఈ పిట్ట అందమైంది కూడా.

- రాకేష్‌ తెలంగాణ

ఒక అభిప్రాయం

  1. on 04 నవంబర్ 2008 at 8:09 am 1.Animal sex zoo free porn bestiality.

    Dog porn zoo porn animal porn….

    Zoo sex exclusive animal porn horse fucking only….

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో