Comments on: సోయి గురించి

By: ramnarsimhareddy
అద్భుత0

08680-275125

By: prabhakar
సొయి చాల బగుంది కని,  సాహిత్యమ్ గురుంచి కొత్త వారికి పరిచయమ్ చెస్తె చాల బగుంతుంది

By: ravikumar
సోయి గురించి ఇక్కడా అక్కడా విన్నాను. దయచేసి నేను సోయి పత్రికను ఎలా పొందగలనో తెలిపి సాయపడగలరా? 9989265444 నా మొబైలు నెంబరు. నమస్తే.

By: డా.దార్ల వెంకటేశ్వరరావు
సోయి పత్రిక చూశాను. ఇప్పుడు వెబ్ చూస్తున్నాను. చాలా బాగుంది. తెలంగాణ సంస్కృతిని చరిత్రీకరించటం, దానితో పాటు మూలన పడిన సంస్కృతిని వెలికి తీయటం ప్రశంసనీయమైన కార్యక్రమం. మీకు అభినందనలు. తెలంగాణ ప్రాంతం వారికే కాకుండా తెలంగాణ సానుభూతి  పరులకూ మీరు మీ పత్రికలో అవకాశం కల్పించండి. దాని వల్ల తెలంగాణ ఉద్యమం మరింత బలపడుతుంది.

అభినందనలతో

మీ

దార్ల

By: Sridhar deshpande
సోయి పాఠకులకు నమస్కరములు

సోయిని ఇష్టంగా చదువుతుందుకు సంతోషం.

సోయి ఎప్రిలు - జూను 2007 సంచిక వారం రోజుల్లో వస్తున్నది.

వెబ్ లో కూడా  పెడతాము.

సోయిని చదివి అభిప్రాయాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.

శ్రీధర్ రావు దేషపాండే

By: ramulu
ఇటీవలి సంచిక అంటె  ఏప్రిల్ ది ఇంకా మార్కెట్లొకి రాలేదా? వచ్చినా వెబ్లో పెట్టలేక పోయారా? సమాయానికి వచ్చేట్టు  చూస్తే పత్రిక దానికదే ముందుకు సాగుతుంది. నేను అమెరికాలో ఉండికూడా పత్రికకు చేయగలిగిన సహాయం ఉంటే చెప్పండి నిరభ్యంతరంగా,సంతోషగా నిర్వహిస్తాను.కథలు,పాటలు,పుస్తకసమీక్షలు  సమయానికి రాకపోతే జరుగుతున రజకీయాలమీద విష్లేషణలు రాయించండి.నన్ను రాయమంటే కూడా రాస్త,కాని మళ్ళీ మీరు ఎడిట్ చేయడానికి ,వెబ్ లో పెట్ట డానికి  ఎలావీలౌతుందా అని నా సందేహం. తెలంగాణ టైమ్స్ కూడా వెబ్ లో పాతవాటినికూడా వేస్తూ,కొత్తది కూడా వేయండి. మన తెలంగాణకు వున్న పత్రికలే చాలాతక్కువ మరి ఇవికూడా సమయానికి రాక పోతె ఎట్లా? మీరుచాలా పని వత్తిడిలో ,సభలు,సమావెశాల్తో సతమౌతారని తెలుసు.దాన్ని అధిగమించాలంటె తగిన వాళ్ళను సభా వేదికలనుండే అప్పీల్ చేస్తూ  పత్రిక నిర్వహణ కొరకు కొత్తవారిని ఆయా పనులకు అసిస్ట్ చేయమని కోరడంలో తప్పు లేదనే భావిస్తున్నాను.అవే వేదికలనుండి ఆర్ధిక సహాయం అవసరమైతే కూడా తప్పులేదని నా అభిప్రాయం.ఏ రకంగా నైనా పత్రిక ను ఆగకుండా ముందుకు తీసుకు పోవాలనే వుద్దేశంతోనే ఇదంతా రాస్తున్నాను.ప్రత్యుత్తరం రాస్తే సంతోషం.

రాములు చందా

By: Chukka Srinivas
మంచి సాహిత్య సంచిక ప్రచురిస్తునందుకు ధన్యవాదాలు.

By: sridhar deshpande
సోయిని ఈ విధంగా డిజైను చేసినందుకు అభినందనలు.

శ్రీధర్ దేశ్‌పాండే