మన చరిత్ర సోయి | 02 మార్చ్ 2007
బౌద్ధంతో మొదలైన తెలంగాణా చరిత్ర
- తిరుమల రామచంద్ర
తెలంగాణ చరిత్ర బుద్దుని సమకాలీన చరిత్ర. నిజామాబాద్ జిల్లాలోని నేటి బోధన్‌లో బవరి అనే విద్యాంసుడు ఉండేవాడు. అతడు బుద్దుని చరిత్రను కర్ణాకర్ణికగా విన్నాడు. బుద్దుని తథాగతి - సత్యమార్గం - అతనికి నచ్చింది. తన శిష్యులను బుద్దుని దర్శించి, అతని అష్టాంగ మార్గాన్ని ఆకళించుకొని రమ్మని రాజగృహానికి పంపాడు. వారు బుద్దుని సన్నిధానంలో కొంతకాలం ఉండి, అతని తథాగతిని యథావత్తుగా గ్రహించి బోధన్‌కు తిరిగి వచ్చారు. మొత్తం చదవండి »
మన చరిత్ర సోయి | 02 మార్చ్ 2007
తెలంగాణము
- శ్రీ ఆదిరాజు వీరభద్రరావు
కర్నూలు జిల్లాలోని శ్రీశైలము, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామము, కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము- ఈ మూడును గొప్ప శైవక్షేత్రములు. ఈ మూడు లింగముల మధ్యనున్న దేశమునకు త్రిలింగదేశమని పేరు వచ్చినది. ఆణెము అనగా దేశమని అర్థము. కావున త్రిలింగ దేశము త్రిలింగనాణెము, త్రిలింగాణము అయినది. త్రిలింగాణ శబ్దమే మారి తెలంగాణెము, తెలంగాణము అనుపేరు వ్యవహారములోనికి వచ్చినది. మొత్తం చదవండి »



