సద్దాంహుస్సేన్ దారుణ హ్యతకు నిరసనగా తెలుగు కవులు, కళాకారులు, జర్నలిస్టులు కలిసి 3 జనవరి నాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్‌ హోల్‌లో ఒక సభ నిర్వహించారు. అనేకమంది ప్రముఖులు ఈ సభకు హాజరయ్యి అమెరికా హంతక చర్యను ఖండించారు. మొత్తం చదవండి »