పోస్టులు అభిప్రాయాలు 04 February 2012

Archive for "నివాళి"



నివాళి సోయి | 02 మార్చ్ 2007

నివాళి : నందగిరి ఇందిరాదేవి

తొలి తరం తెలంగాణ కథకుల్లో నందగిరి ఇందిరాదేవి ప్రముఖంగా వెలుగులోకి వచ్చారు. ఆమె 22 సెప్టెంబరు 1919న వరంగల్‌లో జన్మించారు. సంఘ సేవకుడైన వడ్లకొండ నరసింహారావు ఆమె తండ్రి. ఇందిరాదేవి ఆ కాలంలోనే బి.ఎ. (1937) వరకు చదువుకున్నారు. నిజాం కాలంలో హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి ప్రసారమయ్యే ‘నషర్’ ప్రోగ్రాముల్లో పాల్గొనేది. మొత్తం చదవండి »

నివాళి సోయి | 01 డిసంబర్ 2006

గతానికి వర్తమానానికి వంతెన గడియారం

- సంగిశెట్టి శ్రీనివాస్ (కవిలె తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరల్ సెంటర్)

గడియారం రామకృష్ణశర్మ తెలంగాణ పునర్వికాసోద్యమానికి ఊపిరులూది, ఉద్యమ స్ఫూర్తితో చరిత్ర, సంస్కృతి, సాహిత్య రంగాల్లో ఆరు దశాబ్దాలపాటు తెలుగువారు గర్వించే కృషి చేసిన గడియారం రామకృష్ణశర్మ గతానికి-వర్తమానానికి వంతెన. సుజాత పత్రికా సంపాదకులుగా, సంస్కర్తగా, సాహితీవేత్తగా, సమరయోధునిగా, పరిశోధకునిగా, సారస్వత పరిషత్తు నిర్వాహకునిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా తెలుగు జాతికి, తెలంగాణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. మొత్తం చదవండి »