కవితలు సోయి | 02 మార్చ్ 2007
క్విట్ తెలంగాణ
- తైదల అంజయ్య
కొన్ని తిండి గింజల మీద
తినేవాని పేరు రాసి వుంటుంది
ఎందుకైనా మంచిది
అన్నింటిమీద తెలంగాణ అని రాద్దాం మొత్తం చదవండి »
కవితలు సోయి | 02 మార్చ్ 2007
రేలా రేలా రేలా రేలారే
- వరవరరావు
రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
తెలంగాణ తేవాలె రేలారేలారే
బీడుపడ్డ భూముల్లో జీవనదులు పారేలా
తెలంగాణ తేవాలె రేలారేలారే మొత్తం చదవండి »
కవితలు సోయి | 02 మార్చ్ 2007
ఆరాటం
- బోరెడ్డి మధుసూదన్ రెడ్డి
మానొసటి రాత గిట్లనే ఉందనుకొని
గంజో, గట్కో తినుకుంటు
కాలం ఎల్లదీసుకుంటున్న యాల్ల
తలరాత తిరుగరాసుకోవాలని మొత్తం చదవండి »
కవితలు సోయి | 02 మార్చ్ 2007
మహాపాపం…!
- సహచరి
అవును… ఆకలైనోడు కడుపుల మాడుతుందని
అరవటం మహాపాపమే…
ముప్పూటలా తిన్నోడికి పూటకెళ్ళనోడి
గోస తిన్నదరగని గొడవే… మొత్తం చదవండి »
కవితలు సోయి | 02 మార్చ్ 2007
బర్కతి
- అన్నవరం దేవేందర్
కండ్లు నియ్యే వేళ్ళూ నియ్యే
పొడుసుకో పొడుసుకో…
పొడుసుకో తండ్రీ!
చెవుల నిండా పారిన
ఇంపైన ఉపదేశ మంత్రం మొత్తం చదవండి »
కవితలు సోయి | 02 మార్చ్ 2007
తెలంగాణవారలం
- రేగులపాటి కిషన్‌రావు
తెలంగాణవారలం
తెగువ చూపు వీరులం
తెగువ చేయు వారలకు
వెలుగు చూపు వీరులం ||తె|| మొత్తం చదవండి »
కవితలు సోయి | 02 మార్చ్ 2007
తెలంగాణ - పత్య్రేక రాష్ట్రము
- బొంతల లచ్చారెడ్డి
ఆ.వె. జన్మ హక్కుమాకు | జనని తెలంగాణ,
మిన్నకుండ నుండ | మీరు హద్దు
మీరు టేలనయ్య | మేము సోదరులము
మాది మాకు పంచ| ముద్గము గాదె? మొత్తం చదవండి »
కవితలు సోయి | 02 మార్చ్ 2007
పాలమూరు పక్షులు
- డా|| పి. లక్ష్మి నారాయణ
వలసలు వలసలై పయనించే జనం
వరదలా పొరలి పొరలి చెల్లాచెదరైన జనం
తెలంగాణా కరువు జీవులు కదిలిపోయే జనపదం
ఖాళీ అవుతున్న మహానగరం మొత్తం చదవండి »
కవితలు సోయి | 01 మార్చ్ 2007
తల్లి తెలంగాణ
- స్వప్న
తెలంగాణ తల్లి చూడు
తల్లడిల్లుతుందిరా
ఒళ్ళంతా గాయాలతో
కుళ్ళిపోయి ఉందిరా మొత్తం చదవండి »
కవితలు & వ్యాసాలు సోయి | 01 మార్చ్ 2007
గులాబీలు 07
- అమ్మంగి వేణుగోపాల్
కొబ్బరిబొండాంలోని నీళ్ళు తెలంగాణవి
అమ్ముకొని తినేది ఆంధ్రావాలా
సొమ్మెకడిది సోకొకడిది
లక్ష ఉద్యోగాలు తెలంగాణవి మొత్తం చదవండి »



