పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

Archive for "పాటలు"



పాటలు సోయి | 04 డిసంబర్ 2006

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో / బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తంగేడు గునుగులో ఉయ్యాలో / తరలి వచ్చేను ఉయ్యాలో
గౌరమ్మ రూపానివే ఉయ్యాలో / బంగారు తేజానివే ఉయ్యాలో
మొత్తం చదవండి »

పాటలు సోయి | 04 డిసంబర్ 2006

బతుకుదెరువుకు వనరులున్నా!

-మోత్కూరి బ్రహ్మచారి

బతుకుదెరవుకు వనరులున్నా | మెతుకు కోసం అంగలార్చే
ప్రజల దూస్థితి పట్టనట్టి నేతలున్న తెలంగాణ స్థితిని చూచి
మాన మర్యాదున్నవాడు - మౌనిగా (మానముగ) కూర్చండలేదు
రోష మీ సాలున్నవాడు రోదనలతో మిన్నకుండడు || మాన ||

మొత్తం చదవండి »

పాటలు సోయి | 04 డిసంబర్ 2006

పాలు - నీళ్లు

- వరవరరావు


తల్లి పాలెక్కడివి లగడపాటీ
మాకు గేదె పాలెట్లొచ్చు లగడపాటీ

కృష్ణమ్మ గోదారి తల్లిపాలనుకుంటె
తల్లి ఒడిలో మేము
పాలేమో మీవాయే
మాపాలు ఏదయ్య లగడపాటీ

మొత్తం చదవండి »

పాటలు సోయి | 04 డిసంబర్ 2006

తల్లి తెలంగాణ…!!

- వి. అచ్చయ్య పరంధామ యాదవ్

పల్లవి : తల్లితెలంగాణా
తల్లడిల్లు తున్న దానా … తల్లి ||
కల్లలాయె బతుకుచానా
మూగపోయెనీదువీణా … || మూగ || || తల్లి ||
మొత్తం చదవండి »

పాటలు సోయి | 04 డిసంబర్ 2006

సోపతి జేస్తే ఆపతి బుట్టె

- డా|| నందిని సిధారెడ్డి

ఆశన్నూషన్నన్నదమ్ములు ఆశన్నా ఊశన్నలాలా
ఆంధ్ర తెలంగాణన్నదమ్ములు ఆశన్నా ఊశన్నలాలా
భాష ఒక్కటని బమలు పెట్టినరు ఆశన్నా ఊశన్నలాలా
యేషమొక్కటని ఆశ పుట్టినది ఆశన్నా ఊశన్నలాలా
మొత్తం చదవండి »

పాటలు సోయి | 01 డిసంబర్ 2006

దూళి లేని నీలిదుప్పటి నా సెరువు

-గోరటి వెంకన్న

అస్సోయీ ఇస్సోయీ
హైలెస్సా రంగోయీ
విసురోయీ గుంజోయీ
వలవిసిరి గుంజోయీ
గంతేసి దుంకోయీ
సెరువంత ఈదోయీ
ఎద్దుల నాపోయీ
నీళ్లను దాపోయీ
నింగి వాన గట్టు
నేలకొంగి నట్టు
పారే ఊరిసెరువు
పల్లె కెంతందమో

సెరువోయీ మా ఊరు సెరువ్వో
ఊరి బరువు నంత మోసెప్రేక్షక ఆదెరువు - సెరువోయీ ||

మొత్తం చదవండి »

« Previous Page