స్పందన సోయి | 01 సెప్టెంబర్ 2007
స్పందన : జూలై - సెప్టెంబర్, 2007
బి.వి.ఎన్. స్వామి గారు ఎంతో కష్టపడి ఎన్నో రచనల/పుస్తకాల పేర్లు, రచయితల విశిష్టతలు మరియు విశిష్ట రచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మరియు అభినందనలు.
ఇటీవలి తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత తెలంగాణకు ఆంధ్రోల్లు (పెత్తనాలు చేసిన) చేసిన అన్యాయాల పైన ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎంతో సాహిత్యం వచ్చింది. మొత్తం చదవండి »
స్పందన సోయి | 07 జూన్ 2007
మూడు కలలు ఒక గొడ్డలి మరొక ప్రశంస
- లోకేశ్వర్ హైదరాబాదీ
ఈ మాటేటి జయప్రకాశ్ ఎవరో నాకు సరిగ్గా తెల్వదుగని సోయి పత్రిక పుణ్యమా అని తన తొలి కథతోనే ఆ పిల్లగాడు తెలంగాణా కథల ఆకాశంకు రాకెట్‌లాగ ఉరికొచ్చిండు. చాలా కాలం తర్వాత ఒక మంచి కథ చదివిన అనుభూతి మిగిలిపోయింది. కథ ఎత్తుగడ, ముగింపు, కథ నడిచిన పద్దతి ‘రొటీన్’ను బద్దలు కొట్టింది. వరంగల్ మాండలికాన్ని ఉర్దూభాషతో మేళవించి తెలంగాణా కాకటైల్‌ను సృష్టించినాడు. శబ్బాష్ జయప్రకాశ్ శబ్బాష్. మొత్తం చదవండి »



