వ్యాసాలు జూన్ 2007
ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 2
- బి.ఎన్.స్వామి
58. చైతన్య ప్రకాశ్
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రకాశ్ రేణ కథా సంపుటిని వెలువరించారు. ఇతని కథలకు క్లుప్తత ప్రాణాధారంగా ఉంది. నిమ్నకుల సమస్యల్ని కథలుగా చిత్రించారు. బతుకు రేవు, చంద్రకళ, అమీన, రేణ లాంటి కథలు వీరి కథా కౌశలానికి నిదర్శనాలు. లోతైన అవగాహన, సామాజిక సమస్యల పట్లగల పరిశీలన, వీరి కథల్లో తొంగి చూస్తాయి. మొత్తం చదవండి »



